Pawan Kalyan: ఏపీలో కాకరేపుతున్న జనసేనాని టూర్

Pawan Kalyan: ఇవాళ మంగళగిరిలో జనసేన విస్తృతస్థాయి సమావేశం

Sandeep Eggoju
Updated on: 29 Sept 2021 2:06 PM IST
Pawan Kalyan Extensive Meeting in Mangalagiri Today
X

నేడు జనసేన అవిస్తృత స్థాయి సమావేశం (ఫైల్ ఇమేజ్)

Pawan Kalyan: ఇవాళ జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్.. విస్త్రతస్థాయి సమావేశంలో పాల్గొననున్నారు. రాష్ట్రంలోని ప్రధాన సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, స్టీల్ ప్లాంట్, అమరావతి, బద్వేల్ ఉప ఎన్నికపై చర్చించనున్నారు. ఇక కొన్ని రోజులుగా ప్రభుత్వ వైఫల్యాలపై పవన్ విమర్శల వాగ్బాణాలు సంధిస్తున్నారు. కొన్ని రోజులుగా పవన్‌ వర్సెస్ మంత్రులుగా మారింది వ్యవహారం.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story