Pawan Kalyan: ప్రభుత్వం వెంటనే పంటను కొనుగోలు చేయాలి.. లేని పక్షంలో..

Pawan Kalyan: వైసీపీ సర్కార్ పై ఫైరయ్యారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.

Arun Chilukuri
Published on: 11 May 2023 4:04 PM IST
Pawan Kalyan Demands Govt. to buy Grains
X

Pawan Kalyan: ప్రభుత్వం వెంటనే పంటను కొనుగోలు చేయాలి.. లేని పక్షంలో..

Pawan Kalyan: వైసీపీ సర్కార్ పై ఫైరయ్యారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ప్రభుత్వం సకాలంలో పంటను కొనుగోలు చేయకపోవడం వల్లే రైతాంగం తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా.. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పవన్ పరిశీలించారు. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి.. ప్రతీ గింజ కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని జనసేనాని డిమాండ్ చేశారు. లేని పక్షంలో..అన్నదాతల తరపున ఉద్యమిస్తామని హెచ్చరించారాయన.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story