Pawan Kalyan: టీడీపీతో పొత్తులో ప్రకాశం జిల్లాను క్లీన్ స్విప్ చేయాలి

Pawan Kalyan: ఏపీ భవిష్యత్తుకోసం నేను పనిచేస్తున్నా

Shekhar G
Published on: 14 Dec 2023 7:26 PM IST
Pawan Kalyan Comments On YSRCP
X

Pawan Kalyan: టీడీపీతో పొత్తులో ప్రకాశం జిల్లాను క్లీన్ స్విప్ చేయాలి

Pawan Kalyan: టీడీపీతో పొత్తులో ప్రకాశం జిల్లాను క్లీన్ స్విప్ చేయాలన్నరు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఉత్తరాంధ్ర కూడా వైసీపీ విముక్త ప్రాంతంగా మారాలని ఆయన అన్నారు. ఒక్క సీటు కూడా వైసీపీకి వెళ్లకుండా టీడీపీ, జనసేన శ్రేణులు పనిచేయాలని సూచించారు. టీడీపీ, జనసేన పొత్తు దశాబ్దకాలం ఉండాలని...ఈ పొత్తు దశాబ్దకాలం ఉంటేనే, వైసీపీ పాలన విధ్వంసం నుంచి ఏపీని కాపాడుకోగలమని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

Shekhar G

Shekhar G

Next Story