తెలుగు హీరోలపై పవన్ వాఖ్యలు

తెలుగు హీరోలపై పవన్ వాఖ్యలు
x
pawan kalyan
Highlights

చాలా మంది హీరోలు తెలుగు సినిమాలు చేస్తున్నారు. డబ్బులు సంపాదించుకుంటున్నారు కానీ తెలుగు ఉచ్చరించడం రాదని,

తెలుగు హీరోలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాఖ్యలు చేశారు.. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలకి తెలుగు మాట్లాడడం, రాయడం రాదని వాఖ్యానించారు. చాలా మంది హీరోలు తెలుగు సినిమాలు చేస్తున్నారు. డబ్బులు సంపాదించుకుంటున్నారు కానీ తెలుగు ఉచ్చరించడం రాదని, నేర్చుకోవాలని లేదని అన్నారు. ఇవ్వని ఓ తెలుగు సినిమా హీరోగా నాకు అవేదనని కలిగించాయని అన్నారు పవన్.. రానురాను తెలుగు సినిమా పాండిత్యం దిగాజారిపోతుందని అన్నారు. తిరుపతిలో జరుగుతున్న తెలుగు వైభ‌వం స‌మావేశంలో పాల్గొన్న ప‌వ‌న్ కళ్యాణ్ ఈ వాఖ్యలు చేశారు.

అంతకుముందు మన నుడి - మన నది కార్యక్రమాన్ని ప్రారంభించారు పవన్... ఈ కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ అయన తానూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం వలన చాలా నష్టపోయానని చెప్పుకొచ్చారు. పిల్లలు ఏ మీడియంలో చదువుకోవాలో వారి తల్లితండ్రులు నిర్ణయం తీసుకునేలా ఉండాలని పవన్ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories