Pawan Kalyan: మార్పు తీసుకువస్తాం.. జగన్‌ను ఇంటికి పంపుతాం

Pawan Kalyan Comments On Jagan
x

Pawan Kalyan: మార్పు తీసుకువస్తాం.. జగన్‌ను ఇంటికి పంపుతాం

Highlights

Pawan Kalyan: మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు.. సీఎం జగన్‌ను

Pawan Kalyan: మార్పు తీసుకొస్తాం.. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఇంటికి పంపిస్తామని..జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజవకర్గం పోలిపల్లిలో నిర్వహించిన యువగళం-నవశకం సభలో పవన్‌ కల్యాణ్‌ పాల్గొని ప్రసంగించారు. కక్షతో చంద్రబాబును జైల్లో పెట్టించడం దారుణమని వ్యాఖ్యానించారు. 2024లో టీడీపీ-జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని.. మార్పు తీసుకొచ్చి జగన్‌ను ఇంటికి పంపిస్తున్నామన్నారు. మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు.. జగన్‌నని జనసేనాని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories