Pawan Kalyan: అప్పులతో ఆంధ్ర పేరు మారుమోగిస్తున్నందుకు ప్రత్యేక శుభాకాంక్షలు

Pawan Kalyan: సీఎం జగన్‌పై జనసేనాని సెటైర్లు

Dhatripriya
Published on: 7 Feb 2023 1:56 PM IST
Pawan Kalyan Comments On CM Jagan
X

Pawan Kalyan: అప్పులతో ఆంధ్ర పేరు మారుమోగిస్తున్నందుకు ప్రత్యేక శుభాకాంక్షలు 

Pawan Kalyan: సీఎం జగన్‌పై సెటైర్లు వేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్. అప్పులతో ఆంధ్ర పేరు మారుమోగిస్తున్నందుకు ప్రత్యేక శుభాకాంక్షలంటూ ట్వీట్‌ చేశారు. మీ వ్యక్తిగత సంపాదనను పెంచుకోవడం మర్చిపోవద్దంటూ ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌ను అప్పురత్న అంటూ పవన్‌ చేసిన ట్వీట్లు ఇప్పుడు వైరల్‌ అయ్యాయి.


Dhatripriya

Dhatripriya

Next Story