Pawan Kalyan: జగన్ మాఫియాను తరిమేసే వరకు పోరాటం చేస్తాను

Pawan Kalyan: కోనసీమను జగన్ కలహాల సీమగా మార్చారు

Shashank Gullapelli
Published on: 11 April 2024 8:26 PM IST
Pawan Kalyan Comments On CM Jagan
X

Pawan Kalyan: జగన్ మాఫియాను తరిమేసే వరకు పోరాటం చేస్తాను

Pawan Kalyan: కోనసీమను సీఎం జగన్ కలహాల సీమగా మార్చారని విమర్శలు గుప్పించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. రైతు కన్నీరు తుడిచే కూటమిగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందని పవన్ హామీ ఇచ్చారు. తాను పిఠాపురం నుండి పోటీ చేస్తున్నానని.. కోనసీమ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. రైతుల కోసం సర్ ఆర్ధర్ కాటన్ ఏ విధంగా చేశారో.. ఆ విధంగానే తాను పనిచేస్తానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story