Pawan Kalyan: కాపు సంక్షేమ సమావేశంలో పవన్ కల్యాణ్.. కులాలపై విష ప్రయోగం జరుగుతోంది

Pawan Kalyan: సంఖ్యాబలం ఉన్నా ఐక్యత లేదు

Dhatripriya
Published on: 12 March 2023 6:10 PM IST
Pawan Kalyan Comments On Caste
X

Pawan Kalyan: కాపు సంక్షేమ సమావేశంలో పవన్ కల్యాణ్.. కులాలపై విష ప్రయోగం జరుగుతోంది

Pawan Kalyan: కులాలపై విషప్రయోగం జరుగుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. కాపు సంక్షేమ సమావేశంలో మాట్లాడిన పవన్... కాపుల దగ్గర అంతగా ఆర్థిక బలం లేదన్నారు. సంఖ్యాబలం ఉన్నా ఐక్యత లేదని.. ఐక్యత ఉంటే రాజ్యాధికారం సాధ్యమని అభిప్రాయపడ్డారు. సమాజంలో కులాలను విడదీసే మనుషులు ఎక్కువగా ఉన్నారని పవన్ అన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story