Pawan Kalyan: దొంగ ఓట్లపై చర్యలు తీసుకోవాలని కోరాం

Pawan Kalyan: ఎన్నికల్లో వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని.. వినియోగించకుండా చూడాలని ఈసీని కోరాం

Jyothi
Published on: 9 Jan 2024 1:00 PM IST
Pawan Kalyan Comments after Meeting With CEC
X

Pawan Kalyan: దొంగ ఓట్లపై చర్యలు తీసుకోవాలని కోరాం 

Pawan Kalyan: ఈ సారి ఏపీలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని సీఈసీని కోరామని అన్నారు పవన్‌ కల్యాణ్‌. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ దొంగ ఓట్లను చేర్చుతోందని ఆయన ఆరోపించారు. దొంగ ఓట్లపై చర్యలు తీసుకోవాలని సీఈసీని కోరామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రతిపక్ష పార్టీల నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఫిర్యాదు చేశామని పవన్‌ చెప్పారు. బైండోవర్‌ కేసులతో ప్రతిపక్షాలను వేధిస్తున్నారని, ఎన్నికల్లో వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని.. వినియోగించకుండా చూడాలని సీఈసీని కోరామన్నారు పవన్‌.

Jyothi

Jyothi

Next Story