Pawan Kalyan: వైసీపీ నాయకత్వానికి పవన్ కల్యాణ్ చాలెంజ్

Pawan Kalyan: వైసీపీ నాయకత్వానికి పవన్ కల్యాణ్ బహిరంగ చాలెంజ్ విసిరారు.

Arun Chilukuri
Published on: 29 Sept 2021 6:03 PM IST
Pawan Kalyan Challenge To YCP Leaders
X

Pawan Kalyan: వైసీపీ నాయకత్వానికి పవన్ కల్యాణ్ చాలెంజ్

Pawan Kalyan: వైసీపీ నాయకత్వానికి పవన్ కల్యాణ్ బహిరంగ చాలెంజ్ విసిరారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వాలు మారిపోతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో 150 సీట్లు గెలిచిన వైసీపీ 15 సీట్లకు రావొచ్చన్నారు. వైసీపీ దుష్టపాలన అంతానికి సమయం అసన్నమైందని పవన్ అన్నారు. ఇప్పుడున్నది కౌరవ సభ అని పాండవ సభ ఎలా ఉంటుందో జనసేన ప్రభుత్వం వచ్చాక చూపిస్తానని అన్నారు. అంతేకాదు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ఢంకా బజాయిస్తుంది అని పవన్ అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story