Pawan Kalyan: వాలంటీర్లపై పవన్ వ్యాఖ్యల కేసు విచారణ

Pawan Kalyan: విజయవాడ సిటీ సివిల్ కోర్టులో ఇవాళ విచారణ

Jyothi
Published on: 15 Sept 2023 10:19 AM IST
Pawan Kalyan Case Comments on Volunteers
X

Pawan Kalyan: వాలంటీర్లపై పవన్ వ్యాఖ్యల కేసు విచారణ

Pawan Kalyan: వారాహి యాత్రలో పవన్‌కల్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యల పిటిషన్‌ను ఇవాళ విజయవాడ సిటీ సివిల్ కోర్టు విచారణ జరపనుంది. ఇటీవల ఏలూరు యాత్రలో పవన్‌కల్యాణ్ తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కోర్టును ఆశ్రయించారు విజయవాడకు చెందిన మహిళా వాలంటీర్. పవన్‌పై చర్యలు తీసుకోవాలని క్రిమినల్ డిఫర్మెషన్ దాఖలు చేశారు.

ఇప్పటికే ఈ కేసులో వాలంటీర్ స్టేట్‌మెంట్‌ను విజయవాడ మెట్రోపాలిటెన్ కోర్టు జడ్జి రికార్డు చేశారు. ఇవాళ మరోసారి వాలంటీర్ తరపున సాక్షుల స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్న విజయవాడ సిటీ సివిల్ కోర్టు జడ్జి. సాక్షుల విచారణ అనంతరం పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలపై సమన్లు జారీ చేసే అవకాశం ఉంది.

Jyothi

Jyothi

Next Story