Rash Driving: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కేసు నమోదు

Rash Driving: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కేసు నమోదైంది.

Arun Chilukuri
Published on: 12 Nov 2022 4:15 PM IST
Pawan Kalyan Booked for Rash Driving in Guntur
X

Rash Driving: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కేసు నమోదు

Rash Driving: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కేసు నమోదైంది. ఇప్పటం పర్యటనలో కారుపై పవన్ కూర్చుని ఉండగా ఆయన డ్రైవర్ రాష్ గా డ్రైవ్ చేయడంపై తెనాలికి చెందిన శివ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పవన్ కల్యాణ్ తోపాటు ఆయన కారు నడిపిన డ్రైవర్ పై కేసు నమోదు చేశారు. వీరిలో పవన్ పై 1pc336, రెడ్ విత్ 177mv యాక్టు కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story