Pawan Kalyan: పొత్తులపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు.. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వం

Pawan Kalyan: పదవుల కోసం వెంపర్లాడం

Dhatripriya
Published on: 12 May 2023 9:13 AM IST
Pawan Kalyan About Alliances
X

Pawan Kalyan: పొత్తులపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు.. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వం

Pawan Kalyan: పొత్తులపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని స్పష్టం చేశా రు జనసేనాని. కలిసివచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటామన్నారు. పార్టీ బలాన్ని బట్టి సీట్లు అడుగుతామన్నారాయన. తనను సీఎం చేయమని టీడీపీనో లేక.. బీజేపీనో అడగనని.. అయినా కండీషన్లతో సీఎం పదవిని తీసుకోలేమన్నారు. ఇక ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో.. జూన్ 3 నుంచి క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉంటామన్నారు పవన్.

Dhatripriya

Dhatripriya

Next Story