Varahi Yatra: విశాఖలో నేడు పవన్‌కల్యాణ్ 3వ విడత వారాహి యాత్ర

Varahi Yatra: భీమిలి ఎర్రమట్టి దిబ్బల ప్రాంతాలను పరిశీలించనున్న పవన్‌కల్యాణ్

Shekhar G
Updated on: 16 Aug 2023 8:30 AM IST
Pawan Kalyan 3rd Leg Of Varahi Yatra Today In Visakhapatnam
X

Varahi Yatra: విశాఖలో నేడు పవన్‌కల్యాణ్ 3వ విడత వారాహి యాత్ర

Varahi Yatra: విశాఖలో ఇవాళ పవన్‌కల్యాణ్ పర్యటించనున్నారు. 3వ విడత వారాహియాత్ర కొనసాగనుంది. బహిరంగ సభలు లేకపోవడంతో వారాహి వాహనం లేకుండానే టూర్ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. భీమిలి ఎర్రమట్టి దిబ్బల ప్రాంతాలను పవన్‌కల్యాణ్ పరిశీలించనున్నారు

Shekhar G

Shekhar G

Next Story