Venugopala Krishna: డబ్బు సంపాదించడానికే పవన్ రాజకీయాలోకి వచ్చారు

Venugopala Krishna: చంద్రబాబుకు అధికారం కట్టబెట్టాలని పవన్ పనిచేస్తు్న్నారు

Shekhar G
Published on: 14 July 2023 3:04 PM IST
Pawan Entered Politics To Earn Money Says Chellaboina Venugopal Krishna
X

Venugopala Krishna: డబ్బు సంపాదించడానికే పవన్ రాజకీయాలోకి వచ్చారు

Venugopala Krishna: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి చెల్లబోయిన వేణు. పవన్ కల్యాణ్‌ డబ్బు సంపాదించడానికే రాజకీయాల్లోకి వచ్చారన్నారు. రెమ్యునరేషన్‌ బట్టి పవన్ డైలాగులు, కాల్షిట్లు ఉంటాయని సెటైర్లు వేశారు. చంద్రబాబుకు అధికారం కట్టబెట్టాలని పవన్ కల్యాణ్‌ పనిచేస్తున్నారని మంత్రి చెల్లబోయిన వేణు విమర్శించారు.

Shekhar G

Shekhar G

Next Story