Nandigam Suresh: పోలీసు వ్యాన్లు తగలబెడితే పవన్‌కి కనిపించలేదా..?

Pawan Doesnt See Police Vans On Fire Says Nandigam Suresh
x

Nandigam Suresh: పోలీసు వ్యాన్లు తగలబెడితే పవన్‌కి కనిపించలేదా..?

Highlights

Nandigam Suresh: రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని బాబు,పవన్ చూస్తున్నారు

Nandigam Suresh: రాష్ట్రంలో ఏదో రకంగా అల్లర్లు సృష్టించాలని చంద్రబాబు, పవన్ చూస్తున్నారని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. చంద్రబాబుకి ఊడిగం చేయడమే పవన్ కళ్యాణ్ పని అని అన్నారు. 40 మంది పోలీసుల్ని టీడీపీ నేతలు కొడితే పవన్ కళ్యాణ్ నోరేందుకు ఎత్తడం లేదని ప్రశ్నించారు. పోలీసు వ్యాన్లు తగలబెడితే పవన్ కి కనిపించలేదా..? అని ప్రశ్నించారు. పవన్, లోకేష్, చంద్రబాబు వీధి రౌడీల్లా రోడ్లపై తిరుగుతూ అల్లర్లకు ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. ప్రశాంతమైన వాతావరణాన్ని దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారని నందిగం సురేష్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories