కుప్పం ఘటనపై చంద్రబాబుకు పవన్ పరామర్శ

* ఏపీ పరిణామాలు, జగన్ ప్రభుత్వ విధానాలపై చర్చిస్తున్న నేతలు

Dhatripriya
Updated on: 8 Jan 2023 12:15 PM IST
Pawan Advises Chandrababu On Kuppam Incident
X

కుప్పం ఘటనపై చంద్రబాబుకు పవన్ పరామర్శ

Chandrababu Pawan Meet: టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేనాని పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఏపీ పరిణామాలు, జగన్ ప్రభుత్వ విధానాలపై ఇరు పార్టీ నేతలు చర్చిస్తున్నారు. ప్రధానంగా జీవో నెం.1, ప్రతిపక్ష నేతలపై ఆంక్షలు, దాడులపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే కుప్పం ఘటనపై చంద్రబాబును పరామర్శించినట్లు సమాచారం. గతంలో విశాఖ ఘటనపై పవన్‌ను పరామర్శించిన చంద్రబాబు.. కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు.

Dhatripriya

Dhatripriya

Next Story