Pattabhi: పట్టాభిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు

Pattabhi: మచిలీపట్నం సబ్‌ జైల్ నుంచి భారీ బందోబస్తు మధ్య రాజమండ్రికి తరలింపు

Sandeep Eggoju
Updated on: 22 Oct 2021 1:57 PM IST
Pattabhi Shifted to Rajahmundry Central Jail
X

పట్టాభిని సెంట్రల్ జైలుకు తాలింపు (ఫైల్ ఇమేజ్)

Pattabhi: పట్టాభిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. తెల్లవారుజామున మచిలీపట్నం సబ్‌ జైల్ నుంచి భారీ బందోబస్తు మధ్య రాజమండ్రికి తరలించారు. భద్రతా కారణాల దృష్ట్యా తరలించినట్లు చెప్పారు. పట్టాభి తరఫున ఇవాళ విజయవాడ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. పట్టాభిని కస్టడీకి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. పట్టాభి పోలీస్ కస్టడీపై ఇవాళ కోర్టులో వాదోప వాదనలు జరగనున్నాయి.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story