చిత్తూరు స్విమ్స్‌లో కరోనాతో ఒకరు మృతి

Chittoor: చికిత్స పొందుతూ మృతి చెందిన వెదురుకుప్పం వాసి

Jyothi
Published on: 19 Jun 2022 11:15 AM IST
Patient Lost Life Due to Corona
X

చిత్తూరు స్విమ్స్‌లో కరోనాతో ఒకరు మృతి

Chittoor: తిరుపతిలోని స్విమ్స్ కొవిడ్ కేంద్రంలో కరోనాతో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలానికి చెందిన 39 ఏళ్ల వ్యక్తి స్విమ్స్‌లో చేరాడు. కరోనా టెస్ట్‌ చేయగా ఆయన పాజిటివ్ వచ్చింది. దీంతో కోవిడ్ కేంద్రంలో ఉంచి చికిత్స అందిస్తున్న క్రమంలో మృతి చెందాడు. మరో ముగ్గురు బాధితులు ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story