Parliament Winter Session: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల షెడ్యూల్‌ విడుదల

Parliament Winter Session: డిసెంబర్‌ 4 నుంచి 22 వరకు పార్లమెంట్‌ సమావేశాలు

Jyothi
Published on: 9 Nov 2023 6:49 PM IST
Parliament Winter Session Schedule Released
X

Parliament Winter Session: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల షెడ్యూల్‌ విడుదల

Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్‌ 4 నుంచి 22 వరకు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. గత పార్లమెంట్‌ సమావేశాల్లో మణిపూర్ అంశం ప్రకంపణలు రేపగా.. ప్రస్తుతం శీతాకాల సమావేశాలు ఉత్కంఠకు దారితీస్తున్నాయి. సార్వాత్రిక ఎన్నికలకు ముందు సమావేశాలు జరగనుండటంతో.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.

Jyothi

Jyothi

Next Story