Paritala Sunitha: వైసీపీ నేతలపై పరిటాల సునీత ఆరోపణలు

Paritala Sunitha: విచారణ జరిపించాలని పరిటాల సునీత డిమాండ్

Dhatripriya
Published on: 26 Sept 2023 12:07 PM IST
Paritala Sunitha Allegations Against YCP Leaders
X

Paritala Sunitha: వైసీపీ నేతలపై పరిటాల సునీత ఆరోపణలు

Paritala Sunitha: అర్థరాత్రి సమయంలో నిరాహార దీక్ష శిబిరం దగ్గరకు వైసీపీ నేతలు వచ్చి ఫోటోలు తీశారని టీడీపీ నేత పరిటాల సునీత ఆరోపించారు. వైసీపీ నేతలు తమపై దాడి చేయడానికే వచ్చుంటారనే అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే విచారణ జరిపించాలన్నారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా మాజీ మంత్రి పరిటాల సునీత రాప్తాడు నియోజకవర్గం పాపం‌పల్లి‌లో కార్యకర్తలతో కలిసి నిరాహార దీక్ష చేపట్టారు. అయితే ఇవాళ ఉదయం దీక్షను భగ్నం చేశారు పోలీసులు.

Dhatripriya

Dhatripriya

Next Story