వంగవీటి రాధాను టచ్‌చేసి చూడండి.. ఎలాంటి పరిణామాలు ఉంటాయో తెలుస్తుంది: పరిటాల శ్రీరామ్

Paritala Sriram: వంగవీటి రాధాకు మద్దతు పలికిన పరిటాల శ్రీరామ్

Shireesha
Updated on: 3 Jan 2022 1:32 PM IST
Paritala Sriram Supporting Vangaveeti Radha | AP Breaking News Today
X

వంగవీటి రాధాను టచ్‌చేసి చూడండి.. ఎలాంటి పరిణామాలు ఉంటాయో తెలుస్తుంది: పరిటాల శ్రీరామ్

Paritala Sriram: వంగవీటి రాధాకు టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ మద్దతుగా నిలిచారు. 'రాధాను టచ్‌ చేసి చూడండి.. తీవ్ర పరిణామాలు ఉంటాయి' అని హెచ్చరించారు. వంగవీటి రాధా టీడీపీ కుటుంబ సభ్యుడని వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యకర్తలను ముట్టుకుంటే ఒకటికి పదింతలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు.


Shireesha

Shireesha

Next Story