Paritala Sriram: వైసీపీ ప్రభుత్వానికి పతనం ప్రారంభమైంది

Paritala Sriram: వైసీపీ ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని టీడీపీ అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ అన్నారు.

Arun Chilukuri
Published on: 20 Nov 2021 7:02 PM IST
Paritala Sriram Slams YCP Government
X

Paritala Sriram: వైసీపీ ప్రభుత్వానికి పతనం ప్రారంభమైంది

Paritala Sriram: వైసీపీ ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని టీడీపీ అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ అన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో పార్టీ శ్రేణులతో కలిసి ప్రభుత్వ తీరుకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. దేవాలయం లాంటి శాసనసభలో చంద్రబాబు కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్తారన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story