Paripoornananda Swami: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పరిపూర్ణానంద స్వామి

Paripoornananda Swami: స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది - పరిపూర్ణానంద స్వామి

Sandeep Eggoju
Updated on: 26 Oct 2021 3:37 PM IST
Paripoornananda Swami Visits Tirumala Temple
X

తిరుమల దేవస్థానము సందర్శించుకున్న పరిపూర్ణానంద స్వామి (ఫైల్ ఇమేజ్)

Paripoornananda Swami: తిరుమల శ్రీవారిని శ్రీపీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామి దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనాంతరం ఆలయ అధికారులు స్వామిజీకి తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు పరిపూర్ణానంద స్వామి.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story