Hospitals: తిరుపతిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిని సీజ్ చేసిన వైద్యాధికారులు

Private Hospitals: ప్రజలతో చలగాటమాడుతున్న ప్రైవేట్ ఆసుపత్రులు

Sandeep Eggoju
Published on: 22 Sept 2021 7:51 AM IST
Paramedics Seize a Private Hospital in Tirupati
X

తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి (ఫైల్ ఇమేజ్)

Private Hospitals: తిరుపతి పట్టణంలో డాక్టర్, నర్సులు లేకుండా నిర్వహిస్తున్న కోవిడ్ హాస్పిటల్ ను జిల్లా వైద్యాధికారులు సీజ్ చేశారు. ఆరోగ్యమిత్రలతో ఆసుపత్రిని నడిపిస్తూ ఆరోగ్యశ్రీలో డబ్బులు గుంజుతున్న వైనాన్ని గుట్టు రట్టు చేశారు. నిబందనలు పాటించని హాస్పిటల్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story