ఎస్‌ఈసీ దగ్గరకు పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు

X
ఎస్‌ఈసీ దగ్గరకు పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు
Highlights
రేపు తొలి దశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు సిద్ధమవుతోన్న ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో...
Arun Chilukuri22 Jan 2021 10:55 AM GMT
రేపు తొలి దశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు సిద్ధమవుతోన్న ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్ సమావేశమయ్యారు. రేపు విడుదల చేయనున్న తొలి దశ నోటిఫికేషన్, ఎన్నికల నిర్వహణపై చర్చిస్తున్నారు. అయితే, ఎస్‌ఈసీతో భేటీకి ముందు పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని కలవడం ఆసక్తి రేపింది.
Web TitlePanchayat Raj Secretary Gopal Krishna Dwivedi Meets SEC Nimmagadda Ramesh Over AP Local Elections
Next Story