Panchakarla Ramesh Babu: పవన్‌ కల్యాణ్‌తో పంచకర్ల రమేష్‌ భేటీ.. ఈ నెల 20న జనసేనలో చేరిక..

Panchakarla Ramesh Babu: పవన్‌ కల్యాణ్‌తో పంచకర్ల రమేష్‌ భేటీ.. ఈ నెల 20న జనసేనలో చేరిక..

Arun Chilukuri
Published on: 16 July 2023 5:29 PM IST
Panchakarla Ramesh met Pawan Kalyan and Announced to Join the Janasena Party
X

Panchakarla Ramesh Babu: పవన్‌ కల్యాణ్‌తో పంచకర్ల రమేష్‌ భేటీ.. ఈ నెల 20న జనసేనలో చేరిక..

Panchakarla Ramesh Babu: ఇటీవల విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షపదవికి రాజీనామా చేసిన పంచకర్ల రమేష్ మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ ‌కల్యాణ్‌ను కలిశారు. పవన్ సిద్ధంతాలు నచ్చి పార్టీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. ఏపీ శ్రేయస్సు కోసం పవన్ కల్యాణ్‌ ఆలోచిస్తున్నారని..పవన్ ఆలోచనలు నచ్చి పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఈ నెల 20న పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరుతానన్నారు పంచకర్ల రమేష్‌‌.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story