Tirupati By-Poll: తిరుపతిలో నైతిక విజయం టీడీపీదే: పనబాక లక్ష్మి

Tirupati By-Poll: దొంగ ఓట్లతో గెలుపొందడం కూడా ఓ గెలుపేనా? * ప్రతి నియోజక వర్గంలో దొంగ ఓట్లు వేయించుకున్నారు: లక్ష్మి

Sandeep Eggoju
Published on: 2 May 2021 6:36 PM IST
Panabaka Lakshmi Reacts on YCP Win in Tirupati Elections
X

పనబాక లక్ష్మి (ఫైల్ ఇమేజ్)

Tirupati By-Poll: తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలో నైతిక విజయం టీడీపీదే అన్నారు ఆ పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మి. దొంగ ఓట్లతో గెలుపొందడం కూడా ఓ గెలుపేనా అని వైసీపీపై మండిపడ్డారు. ప్రతి నియోజక వర్గంలో దొంగ ఓట్లు వేయించుకున్నారన్న పనబాక లక్ష్మి.. లేకపోతే టీడీపీనే గెలిచేదన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story