Palnadu: పామాయిల్‌ ట్యాంకర్‌ బోల్తా.. బకెట్లతో ఎగబడిన స్థానికులు

Palm Oil Tanker: పల్నాడు జిల్లా పెదనెమలిపురం వద్ద అదుపుతప్పి పామాయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో ట్యాంకర్‌లోని పామాయిల్ కోసం స్థానికులు ఎగబడ్డారు.

Arun Chilukuri
Updated on: 19 Jun 2024 12:53 PM IST
Palm Oil Tanker Overturns in Palnadu District
X

Palnadu: పామాయిల్‌ ట్యాంకర్‌ బోల్తా.. బకెట్లతో ఎగబడిన స్థానికులు

Palm Oil Tanker: పల్నాడు జిల్లా పెదనెమలిపురం వద్ద అదుపుతప్పి పామాయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో ట్యాంకర్‌లోని పామాయిల్ కోసం స్థానికులు ఎగబడ్డారు. పామాయిల్ పట్టుకునేందుకు బకెట్లు, బిందెలతో ఒకరినొకరు తోసుకుంటూ పోటీపడ్డారు. నెల్లూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా పామాయిల్ ట్యాంకర్ బోల్తాపడడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ట్యాంకర్‌ బోల్తా పడిన విషయాన్ని తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ట్యాంకర్‌ నుంచి పామాయిల్‌ తీసుకెళ్లేందుకు బిందెలు, బకెట్లతో ఎగబడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకుని క్రేన్‌ సహాయంతో ట్యాంకర్‌ను పక్కకు తొలగించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story