Palla Srinivas: ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పల్లా శ్రీనివాస్

Palla Srinivas: ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఎంపికైన పల్లా శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 28 Jun 2024 7:30 PM IST
Palla Srinivasa Rao Oath as TDP AP President
X

Palla Srinivas: ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పల్లా శ్రీనివాస్

Palla Srinivas: ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఎంపికైన పల్లా శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. పల్లా శ్రీనివాస్ బాధితుల స్వీకరణ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఆయనకు కార్యకర్తలు, నేతల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. చంద్రబాబు, లోకేష్ కు ధన్యవాదాలు తెలిపిన పల్లా శ్రీనివాస్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని తెలిపారు. కార్యకర్తల అభ్యున్నతే తన ముందు ఉన్న బాధ్యత అన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story