తిరుచానూరులో పద్మావతి అమ్మవారి తెప్పోత్సవం

Thiruchanur: *గజవాహనంపై మాడ వీధుల్లో విహరించిన అమ్మవారు

Sriveni Erugu
Published on: 14 Jun 2022 7:22 AM IST
Padmavati Ammavari Theppotsavam in Thiruchanur
X

తిరుచానూరులో పద్మావతి అమ్మవారి తెప్పోత్సవం

Thiruchanur: తిరుచానూరులో తెప్పోత్సవం ఘనంగా నిర్వహించారు. తెప్పలపై అమ్మవారు విహరించారు. అనంతరం అమ్మవారికి ప్రీతిపాత్రమైన గజవాహనంపై మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతి ఏటా జేష్టమాసంలో తెప్పోత్సవాలలను అంగరంగవైభవంగా నిర్వహించారు. అందమైన విద్యుద్దీప కాంతుల నడుమ శోభాయామానమైన పూలంకరణం చేసిన తెప్పలపై ఉత్సవ మూర్తులు ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story