Tuni: సీఎం సహాయ నిధికి లక్ష విరాళం

S. Srikanth
Published on: 21 April 2020 10:50 AM IST
Tuni: సీఎం సహాయ నిధికి లక్ష విరాళం
X
Dadisetti Raja

తుని: స్థానిక పద్మపూజిత ఫైనాన్స్ మేనేజింగ్ పార్ట్నర్ విట్టల్ సోమవారం స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజాకు లక్ష రూపాయల చెక్కును సీఎం సహాయనిధికి విరాళంగా అందజేశారు.ఈ సందర్భంగా పద్మ పూజిత కంపెనీకి ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

కఠోర కాలంలో ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలతో పాటు ప్రజల కష్టాలు ఎక్కడైనా ఉంటే ప్రముఖులు ఆది కావడం ఎంతో మంచి పరిణామం అన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story