మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పీఎసీ మీటింగ్

*సమావేశానికి హాజరైన పవన్, నాదెండ్ల మనోహర్

Rama Rao
Published on: 30 Oct 2022 2:30 PM IST
PAC Meeting at Mangalagiri Janasena Party Office | AP News
X

మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పీఎసీ మీటింగ్

Mangalagiri: మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పీఏసీ సమావేశం మొదలైంది. మీటింగ్‌కు పవన్ కళ్యాణ్, పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ఇతర సభ్యులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వ తీరుతో పాటు విశాఖపట్నం ఘటనపై చర్చిస్తున్నారు. జన సైనికులను ఇబ్బందులు పెట్టేలా వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్న అంశంపై చర్చ సాగుతుంది. కుట్ర పూరితంగా వైసీపీ నాయకులు వ్యవహరించడం సరికాదని భవిష్యత్తులో ప్రజా స్వామ్య పరిరక్షణకు నడుం కట్టాలనుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలు, అవినీతిని నిలదీయాలన్నారు. ఈ సమావేశంలో అనేక అంశాల‌పై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు.

Rama Rao

Rama Rao

Next Story