Oxygen Express: విశాఖకు రైల్వే ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌

Oxygen Express: ముంబై కలంబోలి నుంచి విశాఖకు వస్తున్న ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్ రైల్‌

Sandeep Eggoju
Published on: 20 April 2021 6:31 AM IST
Oxygen Express Train To Visakhapatnam Today
X

ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ (ఫైల్ ఇమేజ్)

Oxygen Express: ఈ రోజు విశాఖకు రైల్వే ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ రానుంది. ముంబై కలంబోలి నుంచి విశాఖకు వస్తోంది ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు. 7 ఖాళీ ట్యాంకర్లతో బయల్దేరింది. స్టీల్‌ప్లాంట్‌ నుంచి ముంబైకి ట్యాంకర్ల ద్వారా ఆక్సిజన్‌ రవాణా చేయనుంది. ప్రధానంగా కోవిడ్‌ నేపథ్యంలో ఆక్సిజన్‌ కొరత ఉన్న ప్రాంతాలకు విశాఖ నుంచి ఆక్సిజన్‌ను రవాణా చేయనున్నారు. ఆక్సిజన్‌ రవాణా కోసం ఈస్ట్‌ కోస్ట్ రైల్వే విస్తృత సన్నాహాలు చేస్తోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story