CM Jagan: పోలవరం నిర్మాణంలో మా ప్రభుత్వం క్రెడిట్‌ కోసం ఆలోచించదు

CM Jagan: బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్న సీఎం

Shekhar G
Published on: 7 Aug 2023 2:33 PM IST
Our Government Does Not Think Of Credit In The Construction Of The Polavaram Project Says Jagan
X

CM Jagan: పోలవరం నిర్మాణంలో మా ప్రభుత్వం క్రెడిట్‌ కోసం ఆలోచించదు

CM Jagan: పోలవరం ముంపు బాధితుల పునరావాస ప్యాకేజీ పారదర్శకంగా అమలు చేస్తామని సీఎం జగన్ తెలిపారు. ప్రతి నిర్వాసిత కుటుంబానికి న్యాయపరమైన ప్యాకేజీ అందుతుందన్నారు. ప్రభుత్వం క్రెడిట్‌ కోసం ఆలోచించదని, పోలవరం పరిహారం కేంద్రం స్వయంగా చెల్లించినా పర్వాలేదన్నారు. ముంపు ప్రాతాల్లో లీడార్‌ సర్వే ద్వారా అందరికీ న్యాయం జరుగుతోంది. సర్వేను కేంద్ర ప్రభుత్వానికి పంపామన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో సీఎం జగన్‌ పర్యటించి వరద బాధితులను పరామర్శించారు. వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని హమీ ఇచ్చారు.

Shekhar G

Shekhar G

Next Story