Somireddy: ఫోన్ ట్యాపింగ్‌తో వైసీపీలో బండారాలు బయటపడుతున్నాయి

Somireddy: వైసీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు

Dhatripriya
Published on: 9 Feb 2023 2:02 PM IST
Originality Of YCP Is Coming Out  With Phone Tapping
X

Somireddy: ఫోన్ ట్యాపింగ్‌తో వైసీపీలో బండారాలు బయటపడుతున్నాయి

Somireddy: ఏపీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో వైసీపీలో ఒకరి బండారాలు ఒకరు బయటపడుతున్నాయని ఆరోపించారు టీడీపీ నేత సోమిరెడ్డి. టీడీపీలో మెయిన్ క్యాండెట్ అని మేమే చెప్పుకోవడం లేదన్నారు. మంచి నాయకులు వస్తే ఖచ్చితంగా పార్టీలోకి తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న అరాచకాలను ప్రజలు గుర్తిస్తున్నారని సోమిరెడ్డి అన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story