Kakinada: ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సు బీభత్సం..

Kakinada: కాకినాడ జిల్లాలో ఆరెంజ్ ట్రావెల్స్‌ బస్సు బీభత్సం సృష్టించింది.

Arun Chilukuri
Published on: 11 Jun 2022 9:45 AM IST
Orange Travels Bus Accident in Kakinada
X

Kakinada: ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సు బీభత్సం..

Kakinada: కాకినాడ జిల్లాలో ఆరెంజ్ ట్రావెల్స్‌ బస్సు బీభత్సం సృష్టించింది. కరప మండలంలో కాల్వలోకి దూసుకెళ్లింది. వేములవాడ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న 18 మంది సురక్షితంగా బయపడ్డారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కన్నబాబు ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికుల క్షేమ సమాచారం తెలుసుకున్నారు. కాగా మొన్న గోవా నుండి హైదరాబాద్‌ బయల్దేరిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు కర్ణాటకలో ఘోర ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో 8 మంది సజీవదహనమయ్యారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story