East Godavari: నిండా కాయలతో ఆకట్టుకుంటున్న కమలా మొక్కలు

East Godavari: తూ.గో. జిల్లా కడియం నర్సరీలో సందడి

Rama Rao
Updated on: 30 Jan 2022 4:01 PM IST
Orange plants in the Kadiyam Nursery in East Godavari
X

నిండా కాయలతో ఆకట్టుకుంటున్న కమలా మొక్కలు

East Godavari: ఆకులు కూడా కనిపించకుండా కాయలతో నిండుగా ఉన్న ఈ కమలా మొక్కలు తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీలో సందడి చేస్తున్నాయి. చెట్టుపై నుంచి కింద వరకు కాయలతోనే నిండి ఉన్న ఈ మొక్కలు విదేశాల నుంచి రెండు రోజుల క్రితం ఇక్కడకు చేరుకున్నాయి. ఈనెల 22వ తేదీ నుంచి మూడు రోజుల పాటు రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జరగాల్సిన నర్సరీ మేళాలో ప్రత్యేక ఆకర్షణంగా ఉండేందుకు ఈ నాలుగు మొక్కలను బుక్ చేసుకున్నారు. అయితే కోవిడ్ కారణంగా అధికారులు అనుమతి ఇవ్వకపొవడంతో నర్సరీ మేళా నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

Rama Rao

Rama Rao

Next Story