తిరుమలలో కొనసాగుతున్న ఆపరేషన్‌ చిరుత.. మరో రెండు చిరుతలు సంచరిస్తున్నట్టు గుర్తింపు

Tirumala: రెండు చిరుతలను ట్రాప్‌ చేయడానికి అటవీశాఖ కసరత్తు

Shekhar G
Published on: 7 Sept 2023 4:23 PM IST
Operation Cheetah Is Ongoing In Tirumala
X

తిరుమలలో కొనసాగుతున్న ఆపరేషన్‌ చిరుత.. మరో రెండు చిరుతలు సంచరిస్తున్నట్టు గుర్తింపు

Tirumala: తిరుమలలో ఆపరేషన్‌ చిరుత కొనసాగుతోంది. మరో రెండు చిరుతలు సంచరిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. స్పెషల్‌ టైప్‌ కాటేజీల సమీపంలో ఓ చిరుత..శ్రీ నరసింహస్వామి ఆలయ సమీపంలో మరో చిరుత సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ రెండు చిరుతలను ట్రాప్‌ చేయడానికి ఫారెస్ట్ ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story