Visakhapatnam: విశాఖలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌

Visakhapatnam: జిల్లాలోని పలు వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో టీకా * ప్రస్తుతం అందుబాటులో 90వేల డోసులు

Sandeep Eggoju
Published on: 30 Jun 2021 11:36 AM IST
Ongoing Vaccination Drive in Visakhapatnam
X

కరోనా వాక్సినేషన్ (ఫైల్ ఇమేజ్)

Visakhapatnam: విశాఖలో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కొనసాగుతోంది. జిల్లా పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, ఏరియా, బోధనాస్పత్రులతోపాటు ఇతర వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద టీకా వేస్తు్న్నారు. జిల్లాలో ప్రస్తుతం 90 వేల డోసులు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. వ్యాక్సినేషన్‌ సెంటర్ల వద్ద టీకా వేసుకోవడానికి ప్రజలు బారులు తీరారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story