చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న పల్స్ పోలియో

Ongoing Pulse Polio Across Chittoor District
x

Ongoing Pulse Polio Across Chittoor District

Highlights

* ఆలస్యంగా ప్రారంభం కావడంతో అధికారులపై కలెక్టర్ ఆగ్రహం

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతుంది. సత్యనారాయణపురం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఇంచార్జ్ కలెక్టర్ మార్కండేయులు సందర్శించారు. అయితే కార్యక్రమానికి వైద్యాధికారులు ఆలస్యంగా హాజరు కావడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంహెచ్‌వో, ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్‌లు ఎక్కడ అంటూ ఫైర్ అయ్యారు.


Show Full Article
Print Article
Next Story
More Stories