YS Viveka: మాజీ మంత్రి వివేకా హత్యకేసులో కొనసాగుతున్న దర్యాప్తు

YS Viveka: సీబీఐ అధికారులతో మరోసారి వివేకా కుమార్తె సునీత చర్చలు * సుమారు గంటపాటు అధికారులతో మాట్లాడిన సునీత

Sandeep Eggoju
Updated on: 18 Aug 2021 6:27 PM IST
Ongoing Investigation on YS Viveka Death Case
X

మాజీ మంత్రి వైస్ వివేకా హత్య కేసులో కొనసాగుతున్న విచారణ (ఫైల్ ఇమేజ్)

YS Viveka: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో దర్యాప్తు కొనసాగుతోంది. కాగా.. సీబీఐ అధికారులతో వివేకా కుమార్తె సునీత మరోసారి చర్చించినట్లు తెలుస్తోంది. సుమారు గంటసేపు అధికారులతో మాట్లాడినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. మరోసారి సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు ఎర్రగంగిరెడ్డి. మరోవైపు సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు భరత్‌ కుమార్‌ యాదవ్‌, మహ్మద్‌ భాష.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story