Visakhapatnam: విశాఖలో కొనసాగుతున్న అక్రమ భూముల స్వాధీనం

Visakhapatnam: గాజువాక టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కుటుంబ

Sandeep Eggoju
Published on: 13 Jun 2021 11:26 AM IST
Ongoing Illegal Lands Takeover in Visakhapatnam
X

అక్రమ భూముల స్వాధీనం (ఫైల్ ఇమేజ్)

Visakhapatnam: విశాఖలో ఆక్రమ భూముల స్వాధీనం కొనసాగుతోంది. గాజువాక టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కుటుంబ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తుంగ్లామ్ గ్రామంలో 12.5 ఎకరాలు, జగ్గరాజుపేట గ్రామంలో 5 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. చెరువుకు చెందిన 2 అడుగుల స్థలం ఆక్రమించారంటూ ఫెన్సింగ్‌ను అధికారులు తొలగించారు. ఆక్రమిత భూముల్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story