విశాఖలో కొనసాగుతున్న జీ-20 సదస్సు
* సదస్సులో పాల్గొన్న 20 దేశాల ప్రతినిధులు
విశాఖలో కొనసాగుతున్న జీ-20 సదస్సు
Visakhapatnam: విశాఖలో రెండో రోజు జీ 20 సదస్సు కొనసాగుతోంది. అయితే రెండో రోజు నాలుగు సెషన్స్ జరగనున్నాయి. 20 దేశాల నుంచి ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కిగ్ గ్రూప్ మీటింగ్‌లో 57 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. అతిథ్య దేశాల ప్రతినిధులు నేటి సమావేశంలో పాల్గొననున్నారు. పట్టణీకరణ, మౌలిక వసతుల కల్పనపై చర్చలు జరగనున్నాయి. జీ 20 సదస్సుపై మరింత సమాచారం మా ప్రతినిథి అనురాధ అందిస్తారు.
Next Story




