శ్రీశైలం ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద

Srisailam Project: 10 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల

Jyothi
Published on: 14 Aug 2022 11:57 AM IST
Ongoing Flood to Srisailam Project
X

శ్రీశైలం ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద

Srisailam Project: శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్ట్‌ 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తికి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్‌ ఫ్లో 3లక్షల 45వేల 694 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 3లక్షల 80వేల క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా.. ప్రస్తుతం 884.40 అడుగులకు చేరింది. కుడి, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది.

Jyothi

Jyothi

Next Story