Eluru: కొనసాగుతున్న ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికల కౌంటింగ్‌

Ongoing Eluru Corporation Election Counting
x

కొనసాగుతున్న ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Eluru: పూర్తయిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు * పోస్టల్‌ బ్యాలెట్‌లో 15 ఓట్లు పోల్

Eluru: ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతుంది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపులో 15 ఓట్లు పోలయ్యాయి. 47 డివిజన్లకు లెక్కింపు కొనసాగుతుండగా 8 డివిజన్లకు ఫైనల్‌ కౌంటింగ్‌ కొనసాగుతుంది. మరో 15 నిమిషాల్లో పది డివిజన్లకు ఫైనల్‌ కౌంటింగ్‌ ప్రారంభంకానున్నట్లు జిల్లా కలెక్టర్‌ తెలియజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories