CM Jagan: పోలవరంలో పర్యటిస్తున్న ఏపీ ము‌‌ఖ్యమంత్రి జగన్‌

CM Jagan: ప్రాజెక్టును ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన సీఎం * కాసేపట్లో అధికారులతో సమీక్ష సమావేశం

Sandeep Eggoju
Updated on: 19 July 2021 2:17 PM IST
Ongoing CM Jagan Tour in Polavaram
X

పోలవరం పనులు పరిశీలిస్తున్న సీఎం జగన్

CM Jagan: పోలవరంలో ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్‌ పర్యటిస్తున్నారు. ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం.. ప్రాజెక్టు పనులను హెలికాప్టర్‌ నుంచి ప్రాజెక్టును పరిశీలించారు. ఆ తర్వాత పనుల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. ఇక కాసేపట్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి.. పూర్తి చేయాల్సిన పనులపై దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story