Devineni Uma: ఐదుగంటలుగా కొనసాగుతున్న సీఐడీ విచారణ

Devineni Uma: ఉమపై ప్రశ్నల వర్షం కురిపిస్తోన్న సీఐడీ అధికారులు

Sandeep Eggoju
Published on: 29 April 2021 5:09 PM IST
Ongoing CID Enquirey on Devineni Uma
X

దేవినేని ఉమా (ఫైల్ ఇమేజ్)

Devineni Uma: ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమాపై ఐదుగంటలుగా విచారణ కొనసాగుతోంది. మాజీ మంత్రి పై సీఐడీ అధికారుల ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఉదయం 11గంటల నుంచి సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. ప్రెస్ మీట్ లో జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకు మంగళగిరి సీఐడీ కార్యాలయానికి హాజరయ్యారు. విచారణ మరో గంట పాటు కొనసాగే అవకాశం ఉంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story