YCP: కొనసాగుతోన్న కసరత్తు.. 81 చోట్ల ఇన్‌ఛార్జ్‌లను మార్చిన వైసీపీ

YCP: మచిలీపట్నం ఇన్‌ఛార్జ్‌గా ఇప్పటికే సింహాద్రి రమేష్‌ పేరు ప్రకటించిన వైసీపీ

Shekhar G
Published on: 17 Feb 2024 10:05 AM IST
Ongoing Changes Of In-Charges In YCP
X

YCP: కొనసాగుతోన్న కసరత్తు.. 81 చోట్ల ఇన్‌ఛార్జ్‌లను మార్చిన వైసీపీ

YCP: వైసీపీలో ఇంఛార్జ్‌ల మార్పుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 81 చోట్ల ఇన్‌ఛార్జ్‌లను మార్చిన వైసీపీ.. 16 ఎంపీ, 65 ఎమ్మెల్యే స్థానాలకు ఇంఛార్జ్‌లను ప్రకటించింది. 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలను పక్కన పెట్టింది. ఇప్పటివరకు వచ్చిన ఏడు లిస్టులతో అసెంబ్లీ స్థానాల్లో మార్పులు దాదాపు పూర్తయ్యాయి. మరో ఏడు ఎంపీ స్థానాల్లో మార్పులపై కసరత్తు చేస్తోంది అధిష్టానం.

Shekhar G

Shekhar G

Next Story