Top
logo

డాక్టర్‌ కుటుంబం ఆత్మహత్య; నిందితుడి అరెస్ట్‌

డాక్టర్‌ కుటుంబం ఆత్మహత్య; నిందితుడి అరెస్ట్‌
Highlights

తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో వైద్యుడు రామకృష్ణంరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు...

తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో వైద్యుడు రామకృష్ణంరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా కోడూరు గ్రామానికి చెందిన వరకూటి వెంకట వేణుధర ప్రసాద్‌ మరో ముగ్గురితో కలిసి ముఠాగా ఏర్పడ్డాడు. రైస్ పుల్లింగ్ పేరుతో ఐదు కోట్ల రూపాయలు డాక్టర్ రామకృష్ణంరాజు వద్ద తీసుకుని మోసం చేయడంతో కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు.


లైవ్ టీవి


Share it
Top